All Events
-
24 వ లక్ష రుద్రాక్ష పూజ
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు. ది.*29.11.2024* న "*24వ సంవత్సరం."* "*24వ లక్ష రుద్రాక్ష పూజ."* *లక్ష గరిక*.మోక్ష గణపతికి *లక్ష రుద్రాక్ష.*.రామలింగేశ్వర స్వామికి *లక్ష కుంకుమార్చన*.సర్వ మంగళా దేవికి *లక్ష బిల్వార్చన* శిరిడి సాయి బాబాకి ... *లక్ష నాగవల్లి దళ.* ప్రసన్నాంజనేయ స్వామికి ….మరెన్నో పూజాది కార్యక్రమములు సామూహికంగా జరుపబడును.. పూజకు నమోదు చేసుకున్న భక్తులకు పూజ చేసిన అర్థ రుద్రాక్ష మాల ,విశ్వపతి గారి *శ్రీ మహేశ్వర వ్రతం ఆధ్యాత్మిక పుస్తకం* ప్రసాదంగా ఇవ్వబడుతుంది..
-
24 వ లక్ష రుద్రాక్ష పూజ
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు. ది.*29.11.2024* న "*24వ సంవత్సరం."* "*24వ లక్ష రుద్రాక్ష పూజ."* *లక్ష గరిక*.మోక్ష గణపతికి *లక్ష రుద్రాక్ష.*.రామలింగేశ్వర స్వామికి *లక్ష కుంకుమార్చన*.సర్వ మంగళా దేవికి *లక్ష బిల్వార్చన* శిరిడి సాయి బాబాకి ... *లక్ష నాగవల్లి దళ.* ప్రసన్నాంజనేయ స్వామికి ….మరెన్నో పూజాది కార్యక్రమములు సామూహికంగా జరుపబడును.. పూజకు నమోదు చేసుకున్న భక్తులకు పూజ చేసిన అర్థ రుద్రాక్ష మాల ,విశ్వపతి గారి *శ్రీ మహేశ్వర వ్రతం ఆధ్యాత్మిక పుస్తకం* ప్రసాదంగా ఇవ్వబడుతుంది..
-
రాజ గోపురం శంకుస్థాపన
రాజ గోపురం శంకుస్థాపన
-
రాజ గోపురం నమూనా
రాజ గోపురం నమూనా
-
రాజ గోపురం నమూనా
రాజ గోపురం నమూనా
-
23వ లక్ష రుద్రాక్ష పూజ
లక్ష గరిక*.మోక్ష గణపతికి *లక్ష రుద్రాక్ష.*.రామలింగేశ్వర స్వామికి *లక్ష కుంకుమార్చన*.సర్వ మంగళా దేవికి *లక్ష బిల్వార్చన* శిరిడి సాయి బాబాకి ... *లక్ష నాగవల్లి దళ.* ప్రసన్నాంజనేయ స్వామికి
-
23వ లక్ష రుద్రాక్ష పూజ
23వ లక్ష రుద్రాక్ష పూజ
-
కార్తీక మాస పూజాది కార్యక్రమములు
కార్తీక మాస నెలవారి పూజాది కార్యక్రమములు
-
22 వ లక్ష రుద్రాక్ష పూజ
22 వ లక్ష రుద్రాక్ష పూజ
-
22 వ లక్ష రుద్రాక్ష పూజ
22 వ లక్ష రుద్రాక్ష పూజ Live
-
కార్తీకమాస పూజాది కార్యక్రమములు-2022
కార్తీకమాస పూజాది కార్యక్రమములు -2022
-
సర్వమంగళా దేవి శరన్నవరాత్రి మహోత్సవములు: 2022
సర్వమంగళా దేవి శరన్నవరాత్రి మహోత్సవములు
-
వినాయక చవితి ఉత్సవాలు-2022
https://www.youtube.com/watch?v=ADrfeRBIEpk
-
శ్రీ మోక్ష గణపతికి వినాయక చతుర్థి
https://youtu.be/bcctsQufd1c
-
గురు పూర్ణిమ మహోత్సవములు
శ్రీ షిరిడి సాయినాధుని కి ఉదయం 5 గంటలకి కాకడ హారతి శ్రీ సర్వ మంగళా దేవి అమ్మవారికి ఉదయం 8 గంటలకి అభిషేకము మరియు కుంకుమ పూజ.. శ్రీ షిరిడి సాయినాధుని కి ఉదయం 10 గంటలకు అభిషేకము మరియు అష్టోత్తర పూజ.. 12 గంటలకి మధ్యాహ్న హారతి సాయంత్రం 6 గంటలకి సంధ్యా హారతి రాత్రి 9 గంటలకి శేజ హారతి... కావున భక్త మహాశయులు అందరు విచ్చేసి స్వామి వార్ల తీర్థ ప్రసాదం స్వీకరించ ప్రార్థన
-
మహాశివరాత్రి మహోత్సవములు
ఉదయము 4 గంటల నుండి లింగోద్భవ కాలము వరుకు రాత్రి 12 గంటల వరుకు స్వామివారికి అభిషేకములు సాయంత్రం 6 గంటల నుండి అఖండ దీపారాధన మహోత్సవము, భజనా కార్యక్రమము
-
శ్రీ సర్వమంగళ సమేత రామలింగేశ్వర స్వామివారి శ్రీ పుష్పయాగము-2022
శ్రీ సర్వమంగళ సమేత రామలింగేశ్వర స్వామివారి శ్రీ పుష్పయాగము-2022
-
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వార్ల త్రిశుల స్నానం-2022
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వార్ల త్రిశుల స్నానం-2022
-
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ- సదస్యము-మహోత్సవములు-2022
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ- సదస్యము-మహోత్సవములు-2022
-
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవములు-2022
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవములు ది 12 -2 -2022 శనివారం మాఘ శుద్ధ భీష్మఏకాదశి మహా పర్వదినమున ఉదయం అంకురార్పణతో మొదలై రాత్రి పది గంటల వరకు స్వామివారి కళ్యాణం పాంచాహ్నక దీక్షతో శ్రీ మాచిరాజు సాయి కృష్ణ శ్రవణ్, శ్రీమతి పద్మావతి మౌనిక దంపతులచే అత్యంత వైభవంగా భక్తజనుల నడుమ బ్రహ్మశ్రీ వేలవపల్లి సోమేశ్వర శర్మ గారి బ్రాహ్మత్వంమున ఆలయ ఛైర్మన్ వంశపారంపర్య ధర్మకర్త మాచిరాజు రవికుమార్ శ్రీమతి నాగవల్లి దంపతుల ఆధ్వర్యంలో అత్యంతవైభవంగా జరుపబడినవి.
-
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవములు-2022
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవములు ది 12 -2 -2022 శనివారం మాఘ శుద్ధ భీష్మఏకాదశి మహా పర్వదినమున ఉదయం అంకురార్పణతో మొదలై రాత్రి పది గంటల వరకు స్వామివారి కళ్యాణం పాంచాహ్నక దీక్షతో శ్రీ మాచిరాజు సాయి కృష్ణ శ్రవణ్, శ్రీమతి పద్మావతి మౌనిక దంపతులచే అత్యంత వైభవంగా భక్తజనుల నడుమ బ్రహ్మశ్రీ వేలవపల్లి సోమేశ్వర శర్మ గారి బ్రాహ్మత్వంమున ఆలయ ఛైర్మన్ వంశపారంపర్య ధర్మకర్త మాచిరాజు రవికుమార్ శ్రీమతి నాగవల్లి దంపతుల ఆధ్వర్యంలో అత్యంతవైభవంగా జరుపబడినవి.
-
ఆలయ అభివృద్ధి
అమలాపురం శివాలయం రోడ్లో 1947 వ సంవత్సరంలో శ్రీ మాచిరాజు రామచంద్రయ్య సీతారావమ్మ గార్లచే ప్రతిష్టింపబడి వేంచేసియున్న మన దేవాలయం.... మనందరి దేవాలయమైన..... "శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర ప్రసన్నాంజనేయ శిరిడి సాయి స్వామి వార్ల దేవస్థానము". ఆ స్వామివారి కరుణాకటాక్షాలతో.. గత 25 సంవత్సరముల నుండి దినదిన అభివృద్ధి చెందుతూ అలానే గత 20 సంవత్సరముల నుండి లక్ష రుద్రాక్ష పూజ మహోత్సవములు వేలాది మంది భక్తులతో నిర్విఘ్నముగా అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసినదే...... మరల అదే రీతిలో ఆ స్వామి వారి దివ్య ఆశీస్సులతో.. దేవాలయ పునరాభివృద్ధికి సంకల్పించినాము.. పది పుష్పములు కూడితే గాని పుష్పమాల ఒనగూరదు... పది నీటిబిందువులు కూడితే గాని నదీజలము ఏర్పడదు... అట్లే పది మంది భక్తులు కూడితే గాని దైవ కార్యము చేయుట కష్టము... కావున మీరు ఈ దివ్య కార్యము లో పాల్గొని తమ వంతుగా ఈ యొక్క ఆలయ పురోభివృద్ధికి తోడ్పడతారు అని ఆశిస్తు..స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు అని కాగోరుతున్నాము. ఆలయ అభివృద్ధికి చేపడుతున్న నిర్మాణములు వాటి అంచనా వ్యయం మరియు విరాళములు అందించుటకు వివరములు.. ఈ జతపరిచిన ఫోటో ద్వారా పొందగలరు.. "మన దేవాలయం" "మన అందరి కోసం" " హైందవ ధర్మం కోసం" .. మన బాధ్యత.. ఓం నమశ్శివాయ .
-
"21వ" "లక్ష రుద్రాక్ష పూజ"
ది. "02-12-2021" నాడు. "21వ లక్ష రుద్రాక్ష పూజ" స్వామివారికి శతసహస్ర పంచముఖి రుద్రాక్ష,బిల్వార్చన ,సర్వమంగళాదేవికి శతసహస్ర కుంకుమార్చన, మోక్షగణపతికి కి శతసహస్ర గరిక పూజ షిరిడీసాయినాధునికి బిల్వార్చన, ప్రసన్నాంజనేయ స్వామివారికి, శతసహస్ర సింధూర ,శతసహస్ర నాగవల్లీదళా పూజ మహోత్సవములు, COVID రీత్యా ఈ సంవత్సరము తగు జాగ్రత్తలతో జరుపబడుతున్నది. భక్తులు ఈ యొక్క మహదావకాశమును వినియోగించుకుని స్వామివారి కృపకి పాత్రులు కాగోరుతున్నాము.
-
కార్తీకమాస మహా పర్వదినములలో దేవస్థానము నందు జరుగు పూజాది కార్యక్రమములు
కార్తీకమాస మహా పర్వదినములలో దేవస్థానము నందు జరుగు పూజాది కార్యక్రమములు
-
కార్తీక పౌర్ణమి మరియు జ్వాలాతోరణ మహోత్సవం
కార్తీక పౌర్ణమి మరియు జ్వాలాతోరణ మహోత్సవం
-
కార్తీకమాస మొదటి సోమవారం
దేవస్థానం నందు కార్తీకమాస మహా పర్వదినమున ది. వి.8-11-2021 మొదటి సోమవారం శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామివారికి బ్రహ్మీముహూర్త కాలము నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారికి భక్తజనులచే అభిషేకములు జరుపబడినవి.విచ్చేసిన భక్తజన సందోహం కి అసౌకర్యం లేకుండా దర్శన ఏర్పాట్లు చేయబడినవి.
-
కార్తీకమాస నెల వారి అభిషేకములు
కార్తీకమాస మహా పర్వదినములలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి నెల రోజులు అభిషేకములు...
-
21 వ లక్ష రుద్రాక్ష పూజ మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
ది 15.10.2021 న విజయదశమి మహా పర్వదినమున దేవస్థానము నందు సాయంత్రం 5.30 గంటల నుండి శమీ పూజ ,బాబా వారి సంధ్య హారతి, మరియు గురుదేవులు శ్రీ వాడ్రేవు శ్రీనివాసరావు గారిచే ది 2.12.2021 న జరుపబడే "21 వ " లక్ష రుద్రాక్ష పూజ మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ.
-
రాజరాజేశ్వరీ దేవిగా శ్రీ సర్వమంగళ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు.
దేవస్థానము నందు శరన్నవరాత్రులు లో భాగంగా ఈ రోజు అనగా ది.15.10.2021న " రాజరాజేశ్వరీ దేవి " అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న "శ్రీ సర్వమంగళా దేవి" అలానే అమ్మవారికి కుంకుమార్చన, పూజాది కార్యక్రమములు అంగరంగవైభవంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది
-
మహిషాసురమర్దినిగా సర్వమంగళ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు
దేవస్థానము నందు శరన్నవరాత్రులు లో భాగంగా ఈ రోజు అనగా ది.14.10.2021న "మహిషాసుర మర్ధిని " అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న "శ్రీ సర్వమంగళా దేవి" అలానే అమ్మవారికి కుంకుమార్చన, పూజాది కార్యక్రమములు అంగరంగవైభవంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది.
-
దుర్గా దేవి గా శ్రీ సర్వ మంగళా దేవి శరన్నవరాత్రి మహోత్సవములు
దేవస్థానము నందు శరన్నవరాత్రులు లో భాగంగా ఈ రోజు అనగా ది.13.10.2021న "శ్రీ దుర్గా దేవి" గా శ్రీ సర్వ మంగళా దేవి" అమ్మవారికి కుంకుమార్చన, పూజాది కార్యక్రమములు అంగరంగవైభవంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది .ఈ క్రింది జతపరిచిన ఫోటో ద్వారా అమ్మవారిని దర్శించి తరించి ప్రార్థన.
-
సరస్వతి దేవి గా శ్రీ సర్వ మంగళా దేవి శరన్నవరాత్రి మహోత్సవములు
దేవస్థానము నందు శరన్నవరాత్రులు లో భాగంగా ఏడవ రోజు అనగా ది.12.10.2021న శ్రీ "సరస్వతి దేవి గా శ్రీ సర్వ మంగళా దేవి" అమ్మవారికి కుంకుమార్చన, పూజాది కార్యక్రమములు మరియు విద్యార్థినీ విద్యార్థులు చదువుల తల్లి సరస్వతి దేవి అమ్మవారి కి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది.
-
మహాలక్ష్మి మరియు అన్నపూర్ణాదేవిగా శ్రీ సర్వ మంగళ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు
దేవస్థానము నందు శరన్నవరాత్రులు లో భాగంగా ఐదవ రోజు అనగా ది.11.10.2021న శ్రీ అన్నపూర్ణాదేవి గా మరియు శ్రీ మహాలక్ష్మి మరియు అన్నపూర్ణాదేవిగా శ్రీ సర్వ మంగళ దేవి అమ్మవారికి కుంకుమార్చన, పూజాది కార్యక్రమములు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది .
-
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా శ్రీ సర్వ మంగళ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు
దేవస్థానము నందు శరన్నవరాత్రులు లో భాగంగా నాలుగో రోజు అనగా ది.10.10.2021న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా శ్రీ సర్వ మంగళ దేవి అమ్మవారికి కుంకుమార్చన, పూజాది కార్యక్రమములు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది .
-
గాయత్రీదేవిగా సర్వమంగళా దేవి శరన్నవరాత్రి మహోత్సవములు
దేవస్థానము నందు శరన్నవరాత్రులు లో భాగంగా మూడవ రోజు అనగా ది.09.10.2021న గాయత్రి దేవి అవతారం లో శ్రీ సర్వ మంగళా దేవి అమ్మవారికి కుంకుమార్చన, పూజాది కార్యక్రమములు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది .
-
బాల త్రిపుర సుందరి దేవి అవతారం లో శ్రీ సర్వ మంగళా దేవి
దేవస్థానము నందు శరన్నవరాత్రులు లో భాగంగా రెండవ రోజు అనగా ది.08.10.2021న బాల త్రిపుర సుందరి దేవి అవతారం లో శ్రీ సర్వ మంగళా దేవి అమ్మవారికి కుంకుమార్చన, పూజాది కార్యక్రమములు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది.
-
బాల త్రిపుర సుందరి దేవి అవతారం లో శ్రీ సర్వ మంగళా దేవి
దేవస్థానము నందు శరన్నవరాత్రులు లో భాగంగా రెండవ రోజు అనగా ది.08.10.2021న బాల త్రిపుర సుందరి దేవి అవతారం లో శ్రీ సర్వ మంగళా దేవి అమ్మవారికి కుంకుమార్చన, పూజాది కార్యక్రమములు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది.
-
శైలపుత్రి గా సర్వమంగళా దేవి శరన్నవరాత్రి మహోత్సవములు
దేవస్థానము నందు దసరా నవరాత్రులు సందర్భముగా ప్రారంభమైన మొదటి రోజు అనగా ది.07.10.2021 న సర్వమంగళా దేవి అమ్మవారికి శైలపుత్రి గా అభిషేకం, కుంకుమార్చన, పూజాది కార్యక్రమములు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది .
-
శ్రీ మోక్షగణపతి నవరాత్రి ఉత్సవములు
స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి శుక్రవారం అనగా ది.వి 10-09-2021 శుక్రవారం ఉదయం 7 గంటల 30 నిమిషములకు శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వేంచేసియున్న శ్రీ మోక్షగణపతి నవరాత్రి ఉత్సవములు ప్రారంభం. దివి 18-09-2021 శనివారం వరకు తొమ్మిది రోజులు స్వామివారి నవరాత్రి ఉత్సవములు జరుప బడుచున్నవి. కావున యావన్మంది భక్తులు ఉదయం సాయంత్రం జరుగు పూజాది కార్యక్రమాలను తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగొరూ చున్నాము.
-
గురు పౌర్ణిమి మహోత్సవములు
ది 24. 07 .2021 శనివారం గురు పౌర్ణిమి సందర్భముగా శ్రీ సర్వమంగళా దేవికి అభిషేకం, శ్రద్హ సబూరితో బాబివరకి హారతి పూజాది కార్యక్రమములు భక్తిశ్రద్ధలతో అత్యంతవైభవముగా జరపబడినది
-
మహాశివరాత్రి మహోత్సవములు
"మహాశివరాత్రి మహోత్సవములు " ది 11-03 -2021, గురువారం బ్రహ్మి ముహర్తకాలము లగాయతు ఉదయము 4 గంటల నుండి లింగోద్భవ కాలము వరుకు రాత్రి 12 గంటల వరుకు స్వామివారికి అభిషేకములు , సాయంత్రం 6 గంటల నుండి అఖండ దీపారాధన మహోత్సవము , సత్యసాయి సేవాసమితి వారిచే భజనా కార్యక్రమము, రాత్రి 9 గంటల నుండి లింగోద్భవ కాలము వరుకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము.
-
మహాశివరాత్రి మహోత్సవములు
"మహాశివరాత్రి మహోత్సవములు " ది 11-03 -2021
-
శ్రీ స్వామివారికి శ్రీ పుష్పయాగము, పుష్పాలంకరణ
"పార్వతి పరమేశ్వర కళ్యాణము " స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి అనగా ది 23.02.2021 తేది మంగళవారము నుండి ది 28.02.2021 శ్రీ సర్వ మంగళ సమేత రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవములులో భాగముగా ది 28.02.2021 ఆదివారం రాత్రి శ్రీ స్వామివారికి శ్రీ పుష్పయాగము, పుష్పాలంకరణ.
-
పూర్ణాహుతి , త్రిశుల స్నానము, గ్రామోత్సవము
"పార్వతి పరమేశ్వర కళ్యాణము " స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి అనగా ది 23.02.2021 తేది మంగళవారము నుండి ది 28.02.2021 శ్రీ సర్వ మంగళ సమేత రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవములులో భాగముగా ది 27.02.2021 శనివారం మాఘపూర్ణిమ మహాపర్వదినమున పూర్ణాహుతి , త్రిశుల స్నానము, గ్రామోత్సవము.
-
స్వామివారికి పూజ - నిత్యార్నన హోమములు
"పార్వతి పరమేశ్వర కళ్యాణము " స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి అనగా ది 23.02.2021 తేది మంగళవారము నుండి ది 28.02.2021 శ్రీ సర్వ మంగళ సమేత రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవములులో భాగముగా ది 26.02.2021 శుక్రవారము స్వామివారికి పూజ - నిత్యార్నన హోమములు
-
వేద పండితులచే శ్రీ స్వామివారికి సదస్యము
"పార్వతి పరమేశ్వర కళ్యాణము " స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి అనగా ది 23.02.2021 తేది మంగళవారము నుండి ది 28.02.2021 శ్రీ సర్వ మంగళ సమేత రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవములులో భాగముగా ది 25.02.2021 తేది మంగళవారము స్వామివారికి పూజ - నిత్యార్నన హోమములు, వేద పండితులచే శ్రీ స్వామివారికి సదస్యము, మహదాశీర్వచనము , పండితసత్కారము.
-
వేద పండితులచే శ్రీ స్వామివారికి సదస్యము
"పార్వతి పరమేశ్వర కళ్యాణము " స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి అనగా ది 23.02.2021 తేది మంగళవారము నుండి ది 28.02.2021 శ్రీ సర్వ మంగళ సమేత రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవములులో భాగముగా ది 25.02.2021 తేది మంగళవారము స్వామివారికి పూజ - నిత్యార్నన హోమములు, వేద పండితులచే శ్రీ స్వామివారికి సదస్యము, మహదాశీర్వచనము , పండితసత్కారము.
-
స్వామివారికి పూజ - నిత్యార్నన హోమములు
"పార్వతి పరమేశ్వర కళ్యాణము " స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి అనగా ది 23.02.2021 తేది మంగళవారము నుండి ది 28.02.2021 శ్రీ సర్వ మంగళ సమేత రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవములులో భాగముగా ది 24.02.2021 తేది మంగళవారము స్వామివారికి పూజ - నిత్యార్నన హోమములు
-
శ్రీ సర్వ మంగళ సమేత రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవములు
"శివపార్వతుల వివాహం జగత్ కల్యాణమే" స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి అనగా ది 23.02.2021 తేది మంగళవారము నుండి ది 28.02.2021 శ్రీ సర్వ మంగళ సమేత రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవములులో భాగముగా ది 23.02.2021 తేది మంగళవారము స్వామివారికి అంకురార్పణ, స్వామివారి గ్రామోత్సవము, శ్రీ స్వామివారి కళ్యాణము.
-
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవములు-2022
స్వామి వార్ల కళ్యాణ మహోత్సవములు ది 12 -2 -2022 శనివారం మాఘ శుద్ధ భీష్మఏకాదశి మహా పర్వదినమున ఉదయం అంకురార్పణతో మొదలై రాత్రి పది గంటల వరకు స్వామివారి కళ్యాణం పాంచాహ్నక దీక్షతో శ్రీ మాచిరాజు సాయి కృష్ణ శ్రవణ్, శ్రీమతి పద్మావతి మౌనిక దంపతులచే అత్యంత వైభవంగా భక్తజనుల నడుమ బ్రహ్మశ్రీ వేలవపల్లి సోమేశ్వర శర్మ గారి బ్రాహ్మత్వంమున ఆలయ ఛైర్మన్ వంశపారంపర్య ధర్మకర్త మాచిరాజు రవికుమార్ శ్రీమతి నాగవల్లి దంపతుల ఆధ్వర్యంలో అత్యంతవైభవంగా జరుపబడినవి
-
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామివార్ల అంకురార్పణ-
స్వామి వార్ల కళ్యాణ మహోత్సవములు ది 12 -2 -2022 శనివారం మాఘ శుద్ధ భీష్మఏకాదశి మహా పర్వదినమున ఉదయం అంకురార్పణతో మొదలై రాత్రి పది గంటల వరకు స్వామివారి కళ్యాణం పాంచాహ్నక దీక్షతో శ్రీ మాచిరాజు సాయి కృష్ణ శ్రవణ్, శ్రీమతి పద్మావతి మౌనిక దంపతులచే అత్యంత వైభవంగా భక్తజనుల నడుమ బ్రహ్మశ్రీ వేలవపల్లి సోమేశ్వర శర్మ గారి బ్రాహ్మత్వంమున ఆలయ ఛైర్మన్ వంశపారంపర్య ధర్మకర్త మాచిరాజు రవికుమార్ శ్రీమతి నాగవల్లి దంపతుల ఆధ్వర్యంలో అత్యంతవైభవంగా జరుపబడినవి
-
5వ సోమవారం
కార్తీకమాసం ది. 14-12-2020, 5వ సోమవారం శ్రీ రామలింగేశ్వర స్వామివార్లకు అభిషేకం
-
Rudraksha Pooja
Poojas
-
20వ రుద్రాక్షపూజ
20వ రుద్రాక్షపూజ
-
కార్తీకమాస శనిత్రయోదశి
కార్తీకమాస శనిత్రయోదశి-శనివారం ది.12-12-2020, శ్రీ రామలింగేశ్వర స్వామివార్లకు రుద్రాభిషేకం
-
కార్తీకమాస 4వ సోమవారం
కార్తీకమాసం ది. 07-12-2020, 4వ సోమవారం శ్రీ రామలింగేశ్వర స్వామివార్లకు అభిషేకం
-
సంకటహర చతుర్థి , ఆరుద్ర నక్షత్రం
సంకటహర చతుర్థి , ఆరుద్ర నక్షత్రం ది. 03-12-2020, గురువారం శ్రీ మోక్ష గణపతి కి అభిషేకం, శ్రీ రామలింగేశ్వర స్వామివార్లకు అభిషేకం
-
మూడవ సోమవారం
మూడవ సోమవారం
-
కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణము
కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణము
-
రెండవ సోమవారం
రెండవ సోమవారం
-
నాగుల చవితి
నాగుల చవితి
-
మొదటి సోమవారం
మొదటి సోమవారం
-
ఆకాశదీపారంభం
ఆకాశదీపారంభం
-
ఆశ్వయుజ -అమృత పౌర్ణమి
ఆశ్వయుజ -అమృత పౌర్ణమి ది 31-10-2020 శనివారం నాడు ప్రవచన కర్త : శ్రీ కూచి కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యములో శ్రీ సర్వమంగళా దేవి అమ్మవారికి అభిషేకం మరియు పూజాది కార్యక్రమములు జరపబడినది
-
విజయదశమి- షిరిడి సాయి బాబా వారి సాయి సంధ్యా దర్శనం
దసరా నవరాత్రులు సందర్భముగా ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) ఆదివారము 25-10-2020 బాబావారు మహాసమాధి చెందిన విజయదశమి నాడు శ్రద్హ సబూరితో బాబివరకి సంధ్య హారతి పూజాది కార్యక్రమములు జరపబడినది https://youtu.be/ADbicJAA1C8
Some recent events videos
-
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ- సదస్యము-మహోత్సవములు-2022
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవములులో భాగముగా ది 15.02.2022, సోమవారం , స్వామివారికి పూజ - నిత్యార్నన హోమములు, వేద పండితులచే శ్రీ స్వామివారికి సదస్యము, మహదాశీర్వచనము , పండితసత్కారము, పాంచాహ్నక దీక్షతో శ్రీ మాచిరాజు సాయి కృష్ణ శ్రవణ్, శ్రీమతి పద్మావతి మౌనిక దంపతులచే అత్యంత వైభవంగా భక్తజనుల నడుమ బ్రహ్మశ్రీ వేలవపల్లి సోమేశ్వర శర్మ గారి బ్రాహ్మత్వంమున ఆలయ ఛైర్మన్ వంశపారంపర్య ధర్మకర్త మాచిరాజు రవికుమార్ శ్రీమతి నాగవల్లి దంపతుల ఆధ్వర్యంలో అత్యంతవైభవంగా జరుపబడినవి
-
శ్రీ సర్వమంగళ సమేత రామలింగేశ్వర స్వామివారి శ్రీ పుష్పయాగము-2022
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవములులో భాగముగా ది 17.02.2021, స్వామివారికి శ్రీ పుష్పయాగము, శ్రీ సర్వమంగళ సమేత రామలింగేశ్వర స్వామివారికి అత్తర్ సేవ, మంత్రపుష్పం, దంపత తాంబూలం ,ప్రసాద వితరణ
-
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వార్ల త్రిశుల స్నానం-2022
శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవములులో భాగముగా ది 16.02.2022, మాఘ పౌర్ణమి మహాపర్వదినమున సర్వమంగళా దేవికి అభిషేకము, పూర్ణాహుతి, త్రిశుల స్నానం, గ్రామోత్సవము , ప్రసాద వితరణ
-
జ్వాలాతోరణము
కార్తీకమాసంలో ది. 29-11-2020 ఆదివారం, కృత్తికా నక్షత్రం.సాయంత్రం ప్రదోషకాల పౌర్ణమి ఘడియాల్లో ,జ్వాలాతోరణం నిర్వహించడం జరిగినది .. దీన్ని "దేవ దీపావళి"గా పిలుస్తారు.. జ్వాలాతోరణం ఎందుకు వెలిగిస్తారు అంటే ఇహమునందు మనము చేసిన పాపముల చేత భైరవునియొక్క దర్శనం అవుతుంది అంటారు శరీరం విడిచి పెట్టగానే. భైరవ - భై అని; రవ - అరిచేది. అది నోరు తెరుచుకొని కుక్క తరుముతుంది అని. చేసిన పాపాలకి శరీరం విడిచిపెట్టినప్పుడు. అప్పుడు మంటలతో కూడిన తోరణం క్రింది నుంచి యమ పురిలోకి ప్రవేశిస్తాడు అని. ఆ మంటలతో ఉన్న తోరణం లో నుంచి లోపలకి వెళ్ళడమే ఎంతో ఖేద పడతాడట. ఆ మంటలతో కూడిన యమ ద్వారంలోనుంచి వెళ్ళవలసిన అవసరం పోవాలంటే పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి వెళ్లి ఈశ్వరా! ఇంకెప్పుడూ నేను తప్పు చేయను, నేను జాగ్రత్తగా ఉండేటట్లుగా నన్ను నువ్వు అనుగ్రహించు అని కోరుకొని ఇక్కడ జ్వాలాతోరణం వెలిగించి పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఎవరు పరుగెడతారో వారు ఆ తోరణం క్రింద పరుగెత్త వలసిన అవసరం ఉండదు. అందుకని జ్వాలాతోరణం.ఈ వీడియో ద్వారా జ్వాలాతోరణంని దర్శించి తరించి ప్రార్థన.
-
శాంతి కల్యాణ మహోత్సవములు
కార్తీకమాసంలో 20వ లక్ష రుద్రాక్ష పూజలో శ్రీ సర్వ మంగళ సమేత రామలింగేశ్వర స్వామివార్ల శాంతి కల్యాణ మహోత్సవములు, ఈ వీడియో ద్వారా వీక్షించి తరించ ప్రార్ధన.
-
భస్మహరతి
కార్తీకమాసంలో 20వ లక్ష రుద్రాక్ష పూజలో శ్రీ సర్వ మంగళ రామలింగేశ్వర స్వామివార్లకు 'భస్మహరతి' , నక్షత్ర హారతి, ధూప్ సేవ ఈ వీడియో ద్వారా వీక్షించి తరించ ప్రార్ధన.