భక్తులు స్వయముగా ఈ విభాగం ద్వారా శాశ్వత అభిషేకానికి నమోదు చేసుకోవచ్చు.
“శివుడు అభిషేక ప్రియుడు”
“సూర్యుడు నమస్కార ప్రియుడు”
“విష్ణువు అలంకార ప్రియుడు”
భక్తులు వారికీ నచ్చిన తిది గాని, పర్వధినుము గాని, వారికీ నచ్చిన రోజు నెలలో ఒకసారి అభిషేకం జరుపబడును. ఈ శాశ్వత అభిషేక పూజ కి “2000” రూపాయలు చెల్లించి నమోదు చేసుకున్నచో వారి గోత్రనామములతో శాశ్వతంగా అభిషేకం చేయించడం జరుగుతుంది. నమోదు చేసుకున్న భక్తులకు దేవస్థానము నుండి రశీదు ఇవ్వబడుతుంది .